பொருள் : ఒక వ్యక్తి యొక్క చెడును చెప్పుట.
எடுத்துக்காட்டு :
అతడు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తాడు.
ஒத்த சொற்கள் : అధిక్షేపించు, ఆక్షేపించు, తిట్టు, దూషించు, నిందించు, వంకలు దిద్దు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी की बुराई या दोष बतलाना।
वह हमेशा दूसरों की बुराई करती है।பொருள் : తన ఉపకారాన్ని ప్రస్తుతిస్తూ ఇతరుల అపరాధాన్ని ఎత్తి చూపిస్తూ అవహేళన చేయడం
எடுத்துக்காட்டு :
శ్యామ్ తన సవితి సోదరున్ని మాటిమాటికి దెప్పిపొడుస్తున్నాడు
ஒத்த சொற்கள் : ఎగతాళిచేయు, దెప్పుపొడుచు, వేలాకోలంచేయు, వ్యంగముచేయు, హేళనచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :