பொருள் : బాధ, నొప్పి కలిగినపుడు, తిట్టి, కొట్టి, అవమానించినప్పుడు కళ్లలో నుండి నీళ్ళు వచ్చే ప్రక్రియ
எடுத்துக்காட்டு :
వాళ్ళ అమ్మ కొట్టిన కారణంగా శ్యాం ఏడుస్తున్నాడు
ஒத்த சொற்கள் : ఆక్రందించు, కుందు, ఖేదపడు, గొల్లుమను, ప్రలాపించు, రోధించు, వాపోవు, విలపించు, వెక్కు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
पीड़ा, दुख, सुख, क्रोध,आदि के भावातिरेक में आँख से आँसू गिराना।
अपनी माँ से बिछुड़ने के कारण श्याम रो रहा था।பொருள் : కళ్ళ నుండి నీరు కారడం.
எடுத்துக்காட்டு :
ఉల్లిపాయలు కోస్తున్నపుడు కళ్ళనుండి నీళ్లు వస్తున్నాయ
ஒத்த சொற்கள் : అశ్రువులను చిందించు, కన్నీళ్ళు వచ్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
आँखों से आँसू गिरना।
प्याज काटते समय आँखों से आँसू बहता है।