பொருள் : పటుత్వంగా ఉండటం
எடுத்துக்காட்டு :
ఎండిపోయిన భూమి చాలా కఠినంగా ఉండటం వల్ల తేమ చేయడం కోసం అతను నీళ్ళు పోశాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గట్టిగా అరిచి ఖచ్చితంగా అని సంభాషించడం
எடுத்துக்காட்டு :
రక్ష ఈరోజు నాతో చాలా కఠినంగా మాట్లాడింది.
ஒத்த சொற்கள் : కాఠిన్యం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Objectivity and detachment.
Her manner assumed a dispassion and dryness very unlike her usual tone.பொருள் : దయలేకుండా ప్రవర్తించడం
எடுத்துக்காட்டு :
అపవాదుల పట్ల పోలీసులు ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :