பொருள் : ఒక రకమైన కత్తి.
எடுத்துக்காட்டு :
మోహన్ పిడికత్తితో సోహన్ను పొడిచాడు.
ஒத்த சொற்கள் : ఖడ్గం, పిడి కత్తి, బాకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A sword with a broad blade and (usually) two cutting edges. Used to cut rather than stab.
broadswordA small pocketknife. Originally used to cut quill pens.
penknifeபொருள் : ఒక రకమైన కత్తి
எடுத்துக்காட்டு :
అతను
பொருள் : శత్రువును యుద్ధంలో నరకడానికి ఉపయోగించే ఆయుధం
எடுத்துக்காட்டு :
అతను కత్తితో శత్రువుపై దాడిచేశాడు.
ஒத்த சொற்கள் : ఖడ్గం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : రెండువైపుల పదును కలది
எடுத்துக்காட்டு :
దోపిడీ దొంగ కత్తితో యాత్రికుల మీద దాడి చేశాడు.
ஒத்த சொற்கள் : కగ్గము, ఖడ్గము, చాకు, చురకత్తి, పదునుకలది, బాకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
प्रायः एक बित्ते का दुधारा हथियार।
बटमार ने कटार से यात्री पर हमला कर दिया।பொருள் : రాజులు తలలు నరకడానికి ఉపయోగించేది
எடுத்துக்காட்டு :
ప్రాచీనకాలంలో రాణులు వారి దిండు కింద కత్తి పెట్టుకుంటారు.
ஒத்த சொற்கள் : ఖడ్గం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చురకత్తి ఆకారంలో వుండే ఒక పరికరం
எடுத்துக்காட்டு :
కత్తిని ఏనుగు దంతంతో తయారుచేశారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక రకమైన చిన్న బాకు లాంటిది
எடுத்துக்காட்டு :
దారిదోపిడీవాడు బాటసారి పొట్టలో కత్తి పొడిచాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఆపరేషన్ కు వాడే వస్తువు
எடுத்துக்காட்டு :
వైద్యుడు కురుపును కోయటానికి కత్తిని పదును చేశాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :