பொருள் : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.
எடுத்துக்காட்டு :
అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.
ஒத்த சொற்கள் : స్థానభ్రంశములేని, స్థిరమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కదలిక లేని, ప్రవాహం లేని.
எடுத்துக்காட்டு :
ప్రవహించని నీటిలో అనేక రోగాల జీవాణువులు ఉంటాయి
ஒத்த சொற்கள் : ప్రవహించని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నిశ్చలమైన స్థితిలో ఉన్న
எடுத்துக்காட்டு :
కంపించని నీటిలో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది
ஒத்த சொற்கள் : కంపించని, కదలిక లేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :