பொருள் : మనసులో సహృదయత, నీతి నియమాల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి
எடுத்துக்காட்டு :
నిజాయితీగల వ్యక్తి సన్మానించాటానికి అర్హుడు.
ஒத்த சொற்கள் : నమ్మదగిన, నిజాయితీగల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కల్తీ లేకుండా ఉండటం
எடுத்துக்காட்டு :
గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.
ஒத்த சொற்கள் : నిర్మలమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్పష్టమైన, స్వచ్ఛమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :