பொருள் : వెదురుతో తయారు చేసి లావుగా మరియు పొట్టిగా ఉన్న కర్ర.
எடுத்துக்காட்டு :
తోటలో పిల్లలు కర్ర సహాయముతో చెట్టులోని పండ్లను రాల్చుతున్నారు.
ஒத்த சொற்கள் : కట్టే
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.
எடுத்துக்காட்டு :
కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The hard fibrous lignified substance under the bark of trees.
woodபொருள் : ఉపాధ్యాయులు విద్యార్థులను దండించడానికి ఉపయోగించే కర్ర
எடுத்துக்காட்டு :
శ్యాం హోంవర్క్ (ఇంటిపని) చేయని కారణంగా ఉపాధ్యాయుడు అతన్ని బెత్తంతో కొట్టాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A small thin branch of a tree.
stickபொருள் : వయసు మీదపడిన వాళ్ళు నవడానికి ఉపయోగించే కట్టె
எடுத்துக்காட்டு :
నానమ్మ కర్ర పట్టుకొని నడుస్తుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A stick carried in the hand for support in walking.
walking stickபொருள் : మంట పెట్టడానికి ఉపయోగపడే కట్టె
எடுத்துக்காட்டு :
కుమ్మరి కొయ్య ద్వారా కుండను పగులగొట్టాడు.
ஒத்த சொற்கள் : కొయ్య
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె
எடுத்துக்காட்டு :
అతడు కుక్కను కర్రతో కొట్టాడు.
ஒத்த சொற்கள் : కొయ్య
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :