பொருள் : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
எடுத்துக்காட்டு :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
ஒத்த சொற்கள் : గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, పీడించు, బాధించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గందరగోళం రేపడం
எடுத்துக்காட்டு :
విమానం కూలిపోయిందనే అబద్దపువార్త కలకలం సృష్టించింది.
ஒத்த சொற்கள் : అల్లకల్లోలమవు, కలవరం రేపు, గోలరేపు, జడిగొల్పు, రంపుగొలుపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
लोगों में घबराहट फैलाने या उनकी हड्डियाँ तक कँपा देने वाली भारी हलचल पैदा करना।
हवाई अड्डे पर बम होने की झूठी ख़बर ने हड़कंप मचाया।