பொருள் : ఒక దానిలో అనేక వాటిని మిళితంచేయు.
எடுத்துக்காட்டு :
దొంగతనాన్ని చూసేవాళ్ళని కూడా దొంగల కిందికి కలుపవచ్చు.
ஒத்த சொற்கள் : కలగలుపు, గణించు, చేర్చుకొను, జతపరచు, పరిగణించు, లెక్కించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी कार्य आदि को करने के लिए साथ करना या किसी काम, दल आदि में रखना।
इस कार्य में अच्छे लोगों को शामिल कीजिए।பொருள் : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
எடுத்துக்காட்டு :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
ஒத்த சொற்கள் : కట్టు, కుట్టు, కూర్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeபொருள் : ప్రవహించే నీటిలో వదిలివేయడం
எடுத்துக்காட்டு :
హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు.
ஒத்த சொற்கள் : ప్రవహింపచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
पानी की धारा में डाल या छोड़ देना।
हिन्दू मृतक की अस्थियों को नदी में बहाते हैं।பொருள் : పిండిలో నీళ్ళు వేసి చేతితో ముద్ద చేయడం
எடுத்துக்காட்டு :
వదిన గోధుమ పిండిని పిసుకు తోంది
ஒத்த சொற்கள் : పిసుకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : రెండింటిని ఒకటి చేయడం
எடுத்துக்காட்டு :
పాలవాడు పాలలో నీళ్ళు కలుపుతున్నాడు
ஒத்த சொற்கள் : కల్తిచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒకరి దగ్గరికి చేరడం
எடுத்துக்காட்டு :
అతడు ఒక మద్యవయస్కుడైన వ్యక్తిని కలిశాడు
ஒத்த சொற்கள் : కలియు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.
எடுத்துக்காட்டு :
ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.
ஒத்த சொற்கள் : ఎక్కించు, కూడు, జతచేయు, జమచేయు, జోడించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
खाते, काग़ज़ आदि में लिखना।
महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।Record in writing. Enter into a book of names or events or transactions.
registerபொருள் : పంటను పెరగనీయకుండా పొలంమధ్యలో వచ్చేగడ్డి
எடுத்துக்காட்டு :
అత్యధికంగా కలుపు వుండేకారణంగా పంటసరిగా పండలేదు.
ஒத்த சொற்கள் : కలుపుమొక్కలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పంలతో పాటు పెరిగే పనికిరాని మొక్కలు
எடுத்துக்காட்டு :
రైతు వరి పోలంలో కలుపు మొక్కలు తీస్తున్నాడు.
ஒத்த சொற்கள் : కలుపుమొక్కలు, పిచ్చిమొక్కలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ముళ్ళు కలిగిన వ్యర్థమైన చెట్లు _చేమల సమూహము
எடுத்துக்காட்டு :
కూలీలు మైదానంలో మొలిచిన ముళ్లపొదలను పీకేశారు.
ஒத்த சொற்கள் : పిచ్చిమొక్కలు, పొదల సమూహము, ముళ్ళపొద
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
काँटेदार या व्यर्थ के पेड़-पौधों का समूह।
मजदूर मैदान में उगे झाड़-झंखाड़ को साफ कर रहा है।The brush (small trees and bushes and ferns etc.) growing beneath taller trees in a wood or forest.
underbrush, undergrowth, underwood