பொருள் : రెండు లేక అనేక మంది వ్యక్తులతో పరిచయము ఏర్పాటు చేసుకొనుట.
எடுத்துக்காட்டு :
ఈ రోజు ఒక మంచి వ్యక్తిని కలిశాను.
ஒத்த சொற்கள் : కలువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
दो या कई व्यक्तियों के आपस में मिलने की क्रिया।
आज एक अच्छे इन्सान से भेंट हुई है।A small informal social gathering.
There was an informal meeting in my living room.பொருள் : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
எடுத்துக்காட்டு :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
ஒத்த சொற்கள் : ఏకమవు, ఒకటవు, కలియు, గుమికూడు, చేయికలుపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।பொருள் : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
எடுத்துக்காட்டு :
అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
ஒத்த சொற்கள் : కలియు, దర్శించు, సందర్శించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी से मिलना या भेंट करना।
उसने शहर में अपने संबंधियों से भेंट की।