பொருள் : ఒక చిన్న చెట్టు దీనికి అందమైన పూలు పూస్తాయి.
எடுத்துக்காட்டு :
తోటమాలిభార్య పంచపాండవుల చెట్టుకొమ్మలను వంచి పూలను తెంపుతున్నది.
ஒத்த சொற்கள் : అశ్మంతకము, ఇందుకము, కోవిధారము, నీలపత్రము, పంచపాండవులపూలచెట్టు, పాండవులపూలచెట్టు, యమళపత్రకము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Small East Indian tree having orchid-like flowers and hard dark wood.
bauhinia variegata, mountain ebony, orchid tree