பொருள் : చిన్న మొక్కలకు వుండే శాఖలు
எடுத்துக்காட்டு :
పిల్లవాడు చెట్టుకాడలను తుంచుతున్నాడు.
ஒத்த சொற்கள் : కొమ్మ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దీనిద్వారా పాత్రలను, ఇనుప పనిముట్లను పట్టుకోవచ్చు
எடுத்துக்காட்டு :
పాత్ర యొక్క పిడి విరగటంతో దానిని పట్టుకోవడం కష్టమైనది.
ஒத்த சொற்கள் : పిడి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వృక్షం యొక్క క్రిందిభాగం
எடுத்துக்காட்டு :
ఈ వృక్షం యొక్క చెట్టుబోదె చాలా సన్నగా ఉంది.
ஒத்த சொற்கள் : కాండం, కాండలంబం, చెట్టుబోదె
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :