பொருள் : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
எடுத்துக்காட்டு :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
ஒத்த சொற்கள் : అన్యాయకారైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుర్మార్గుడైన, దుష్టుడైన, నీచుడైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Morally bad in principle or practice.
wicked