பொருள் : అప్పు తీసుకొని దానికి బదులుగా ఎదేని వస్తువును ఋణదాత దగ్గర పెట్టు క్రియ.
எடுத்துக்காட்டு :
ఈ సమయములో మనము కుదువ ద్వారానే కొద్ది డబ్బును ప్రోగు చేయవచ్చు.
ஒத்த சொற்கள் : కుదవ, కుదువ, తనఖా, తాకట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A conditional conveyance of property as security for the repayment of a loan.
mortgage