பொருள் : ఏదైనా ఒక వస్తువు బాగా పులిసిన వాసన వచ్చి చెడిపోయిన స్థితి
எடுத்துக்காட்டு :
ఇడ్లి పిండి ఇప్పటివరకు చెడిపోలేదు
ஒத்த சொற்கள் : క్షీణమగు, చెడిపోవు, పుచ్చు, మురుగు పట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जल मिले पदार्थ में में विशिष्ट प्रकार का रासायनिक परिवर्तन होना।
इडली के आटे में अभी तक खमीर नहीं उठा है।பொருள் : పండ్లు మొదలైనవి పాడవడం లేదా నశించడం ప్రారంభమవడం
எடுத்துக்காட்டு :
చిన్న బుట్టలో ఉంచిన పండ్లు క్రుళ్ళిపోయాయి
ஒத்த சொற்கள் : క్రుళ్ళిపోవు, చివికిపోవు, పాడగు, శిథిలమగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : హీనస్థితిలోనికి వెళ్లడం
எடுத்துக்காட்டு :
పేదవాళ్ళ ధనం కాజేసిన వాళ్ళు వృద్దాప్యంలో కృశించిపోతారు
ஒத்த சொற்கள் : కృశించిపోవు, బాధపడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :