பொருள் : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ
எடுத்துக்காட்டு :
చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.
ஒத்த சொற்கள் : గాలంముల్లు, గేలంముల్లు, ముల్లు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A sharp barbed hook for catching fish.
fishhookபொருள் : ఏదైన పడిపోయిన వస్తువును ఎత్తటానికి ఉపయోగించేది
எடுத்துக்காட்டு :
అతను పడిపోయిన బట్టలను కొక్కెము ద్వారా ఎత్తాడు.
ஒத்த சொற்கள் : కొక్కెం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : లోహము, రాగి మొదలైనవాటితో తయారైనది దీనితో సంచికి ఇరువైపులగల నోటి మార్గాన్ని మూయుటకు ఉపయోగించునది
எடுத்துக்காட்டு :
బ్యాగులో వస్తువులు ఎక్కువగా ఉండుటవలన కొక్కి మూతపడటంలేదు.
ஒத்த சொற்கள் : గుండీ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Fastener that fastens together two ends of a belt or strap. Often has loose prong.
buckle