பொருள் : అతి తక్కువ పరిమాణం.
எடுத்துக்காட்டு :
మురళి ప్రతి ఆహారపదార్థాలను కొంచెంగా రుచి చూశాడు.
ஒத்த சொற்கள் : అత్యల్పంగా, కొంచెంగా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పరిమాణములో కొద్దిగా అని, చెప్పుటకుపయోగించే ప్రత్యయం.
எடுத்துக்காட்டு :
తమరి పని కొంత మిగిలి ఉంది.
ஒத்த சொற்கள் : ఇంచుక, ఇసుమంత, కొంచెం, కొంత, గోరంత, తుచ్ఛం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
To a small degree or extent.
His arguments were somewhat self-contradictory.பொருள் : చాలా తక్కువ లేక తక్కువ మోతాదులో
எடுத்துக்காட்டு :
నాకు తనపై కొంచెం కూడా నమ్మకం లేదు.
ஒத்த சொற்கள் : కొంచెం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :