பொருள் : ఉపయోగార్ధమై ఏ పనినైనా ప్రారంభించడం
எடுத்துக்காட்டு :
అతడు అధిక ధర నుండి రక్షించడానికై ఒక కొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చాడు
ஒத்த சொற்கள் : అనుసరించేలాచేయు, అమలులోకితెచ్చు, ఆరంభించు, నడిచేలాచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైనా పనిని కాని విషయాన్ని కాని ఎక్కువకాలం పొడిగించడం
எடுத்துக்காட்டு :
ప్రజలతో వ్యవహరించేటప్పుడు అధికంగా మాటలు కొనసాగించాలి.
ஒத்த சொற்கள் : అడరించు, తనరించు, నయించు, నెట్టించు, పెంచు, పెంపొందించు, పొదిలించు, ప్రోచు, మక్కలించు, రెక్కొలుపు, వర్ధించు, వర్ధిల్లచేయు, వివర్థించు, సంవర్ధించు, సంవృద్ధిచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी बात या कार्य का आवश्यकता से बहुत अधिक बढ़ जाना।
लोगों के बयान के बाद मामले ने और तूल पकड़ लिया है।