பொருள் : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.
எடுத்துக்காட்டு :
కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The hard fibrous lignified substance under the bark of trees.
woodபொருள் : పశువుల్ని కట్టివేయడానికి ఉపయోగించు ఒక లావైన పెద్ద కర్ర ఇది భూమిలో పాతబడి ఉంటుంది.
எடுத்துக்காட்டு :
గేదె కట్టుగొయ్యను తెంపుకొని పోయింది
ஒத்த சொற்கள் : కట్టు గొయ్య
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A long (usually round) rod of wood or metal or plastic.
poleபொருள் : మంట పెట్టడానికి ఉపయోగపడే కట్టె
எடுத்துக்காட்டு :
కుమ్మరి కొయ్య ద్వారా కుండను పగులగొట్టాడు.
ஒத்த சொற்கள் : కర్ర
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె
எடுத்துக்காட்டு :
అతడు కుక్కను కర్రతో కొట్టాడు.
ஒத்த சொற்கள் : కర్ర
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :