பொருள் : తక్కువగా ఉండటం.
எடுத்துக்காட்டு :
వేసవి కాలంలో నీటి కొరత అధికంగా ఉన్నది.
ஒத்த சொற்கள் : అరకొర, కొర, మట్టం, లోటు, వెలితి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The state of needing something that is absent or unavailable.
There is a serious lack of insight into the problem.பொருள் : తక్కువగా ఉండే భావన.
எடுத்துக்காட்டு :
సమయం సరిపోకపోవడంతో నేను పరీక్షలో ఒక ప్రశ్నకు జవాబు వ్రాయకుండా వచ్చాను.
ஒத்த சொற்கள் : అసంపూర్ణం, చాలకుండు, తక్కువ, లోటు, సరిపోకపోవు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Lack of an adequate quantity or number.
The inadequacy of unemployment benefits.