பொருள் : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
எடுத்துக்காட்டு :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
ஒத்த சொற்கள் : అపహరించు, కాజేయు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చాలా చౌకగా అమ్ముట
எடுத்துக்காட்டு :
తాగుబోతు తమ భూమిని కొల్లగొట్టాడు
ஒத்த சொற்கள் : దోచిపెట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మొత్తం లాక్కొవడం
எடுத்துக்காட்டு :
దొంగలు రహ్గీర్ ని మొత్తం దోచుకొన్నారు
ஒத்த சொற்கள் : అంతదోచుకొను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
எடுத்துக்காட்டு :
అతను రైతుల భూమిని కాజేశాడు.
ஒத்த சொற்கள் : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :