பொருள் : సున్నితమైన హృదయం కలిగినవాడు
எடுத்துக்காட்டு :
కోమల_హృదయంగల వ్యక్తులు ఇతరుల బాధను చూడలేరు.
ஒத்த சொற்கள் : మృదు హృదయముగల, సుకుమార హృదయంగల, సున్నిత హృదయంగల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Having or proceeding from an innately kind disposition.
A generous and kindhearted teacher.