பொருள் : తేజస్సు ఉండకపోవుట.
எடுத்துக்காட்டு :
ఎప్పుడు బాధలు ఉండటం చేత అతని మొహంలో ప్రకాశం లేదు.
ஒத்த சொற்கள் : కాంతిహీనమైన, తేజోవంతంలేని, పాలిపోయిన, ప్రకాశంలేని, ప్రభారహితమైన, ప్రభాహీనమైన, మసకబారిన, వివర్ణమైన, వెలవెలబారిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :