பொருள் : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
எடுத்துக்காட்டு :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
ஒத்த சொற்கள் : కఠినమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల, మెలితిరిగిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
எடுத்துக்காட்டு :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
ஒத்த சொற்கள் : కఠినమైన, కష్టమైన, జఠిలమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Difficult to analyze or understand.
A complicated problem.