பொருள் : వ్యాధి, బాధ మొదలగువాటి చెడు ప్రభావం చేత శారీరకంగా కృంగిపోవడం
எடுத்துக்காட்டு :
కోడలు మరణించిన తర్వాత అమ్మను చింత తినివేస్తున్నది
ஒத்த சொற்கள் : కృంగిపోవు, తిను, నశించు, మ్రింగివేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
चिंता,बीमारी आदि से शरीर पर कुप्रभाव पड़ना या किसी की मृत्यु होना।
बहू की मृत्यु के बाद ही माँ को चिंता खा गई।பொருள் : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
எடுத்துக்காட்டு :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
ஒத்த சொற்கள் : తగ్గించు, తగ్గిపోవు, తగ్గు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।