பொருள் : ఏదైనా ప్రత్యేక కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ధనం.
எடுத்துக்காட்டு :
గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఇవ్వబడిన నిధి దుర్వినియోగించబడింది.
ஒத்த சொற்கள் : -నిధి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అధిక ధనాన్ని నిల్వ ఉంచు ప్రాంతము.
எடுத்துக்காட்டு :
దొంగలు కోశాగారంలోని ధనాన్ని తీసుకుపోయారు.
ஒத்த சொற்கள் : కోశాగారం, ధనగృహము, ధనాగారం, బండారము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A storehouse for treasures.
treasure houseபொருள் : ఏదేని విషయములో ఉండు జ్ఞానము లేక గుణముల యొక్క పెద్ద కోశాగారము.
எடுத்துக்காட்டு :
కబీర్ జ్ఞానపు భాండాగారము.
ஒத்த சொற்கள் : భాండాగారము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కూడబెట్టిన విలువైన వస్తువులు.
எடுத்துக்காட்டு :
సంపదను తగిన విధంగా ఖర్చు పెట్టాలి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :