பொருள் : బాధతోకూడినటువంటి భావన
எடுத்துக்காட்டு :
దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.
ஒத்த சொற்கள் : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, చింత, దుఃఖం, దుఃఖపాటు, నెగులు, పిరతాపం, పొగులు, బాధ, వగ, వగపు, వెత, వ్యాకులం, శోకం, సంతాపం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
शोकपूर्ण होने की अवस्था या भाव।
दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।