பொருள் : బియ్యము ఉడికిన తర్వాత అందులోని నీటిని బయటకు వంపే క్రియ
எடுத்துக்காட்டு :
అమ్మ అన్నం గంజిని వార్చుతోంది
ஒத்த சொற்கள் : గంజి వార్చు, గంజినీళ్ళు వంచు, చిట్టుడుకునీళ్ళు వార్చు, పొంగునీళ్ళు వంచు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :