பொருள் : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
எடுத்துக்காட்டு :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
ஒத்த சொற்கள் : కుప్పిగంతులువేయు, గెంతు, దుముకు, దూకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
எடுத்துக்காட்டு :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
ஒத்த சொற்கள் : ఎగిరిదూకు, కుప్పిగంతులేయు, గెంతు, చెంగు చెంగున ఎగురు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।பொருள் : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
எடுத்துக்காட்டு :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
ஒத்த சொற்கள் : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు, దూకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :