பொருள் : ఒక్కసారిగా కాక రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చెల్లించుట.
எடுத்துக்காட்டு :
అతడు వాయిదా పద్ధతిలో బ్యాంకు ఋణం చెల్లించాడు.
ஒத்த சொற்கள் : కంతులవారీగా, వాయిదాపద్ధతిగా, వాయిదారూపంగా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किस्त के रूप में।
उसने किस्तवार बैंक का कर्ज जमा किया।