பொருள் : ప్రశాంతంగా ధ్యానం చేయకుండా తొందర తొందరగా చేయటం.
எடுத்துக்காட்டு :
విద్యార్థి పరీక్షకు ముందు ప్రతిపాఠాన్ని గబగబా ఆసక్తిగా చూస్తాడు.
ஒத்த சொற்கள் : తొందర తొందరగా, తొందరగా, త్వరత్వరగా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
अच्छी तरह ध्यान लगाकर नहीं,बल्कि जल्दी में।
छात्र परीक्षा से पूर्व सभी पाठों को सरसरी निगाह से देख रहे हैं।பொருள் : విరామం లేకుండా
எடுத்துக்காட்டு :
సైనికుడు త్వరత్వరగా తుపాకీ గుండ్లును కురిపిస్తున్నాడు.
ஒத்த சொற்கள் : త్వరత్వరగా, వెంటవెంటనే
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :