பொருள் : ఇంటిలోకి గాలి వచ్చిపోవుటకు ఏర్పాటు చేసిన చిన్న ద్వారము.
எடுத்துக்காட்டு :
అతడు కిటికి ద్వారా బయటకు వెళ్ళిపోయాడు
ஒத்த சொற்கள் : కిటికి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వెలుతురు రావడానికి గోడ పైభాగములో నిర్మించునది
எடுத்துக்காட்டு :
సీత గవాక్షము వద్ద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నది.
ஒத்த சொற்கள் : అద్దపుకిటికి, కిటికి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :