பொருள் : ప్రజల గుంపు.
எடுத்துக்காட்டு :
గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
ஒத்த சொற்கள் : జట్టు, జనసమూహం, ప్రజల సమూహం, మంద, మానవుల సమూహం, ముఠా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The common people generally.
Separate the warriors from the mass.பொருள் : జాతరలో జనాలు ఉండే తీరు
எடுத்துக்காட்டு :
గోడ మీద నాచు గుంపుగా ఉంది.
ஒத்த சொற்கள் : గుంపుచేరడం, గుమిగూడటం, సమూహంఅవ్వటం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
எடுத்துக்காட்டு :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఎక్కువ మంది వుండటం
எடுத்துக்காட்டு :
కుంభమేళాలో రష్ వున్న కారణంగా ఎంతోమంది వెళ్ళలేకపొయారు.
ஒத்த சொற்கள் : రష్
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నలుగురు అంతకంటే ఎక్కువ మనుషులు గల సమూహం
எடுத்துக்காட்டு :
అక్కడి నుంచి చండాలుల గుంపు బయలుదేరింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అన్ని వస్తువులు ఒకేచోట ఉండటం
எடுத்துக்காட்டு :
సురేష్ కట్టెల సమూహానికి నిప్పు పెట్టాడు.
ஒத்த சொற்கள் : సమూహం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ప్రత్యేకముగా కార్యనిర్వాహణమునకు నియమించబడిన సభ
எடுத்துக்காட்டு :
నాల్గోవ తరగతి బోర్డ్ పరీక్ష కావాలా లేక వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వము ఒక కమీషన్ ను ఏర్పాటు చేసింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.பொருள் : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
எடுத்துக்காட்டு :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
ஒத்த சொற்கள் : ఆవుల మంద, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, మంద, సమూహం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal group