பொருள் : చర్మంపై సూదితో ఏదేని ఒక గుర్తును ముద్రించుట.
எடுத்துக்காட்டு :
శ్యామ్ తమ చేతిపై పచ్చ బొట్టును పొడిపించుకుంటున్నాడు.
ஒத்த சொற்கள் : చెక్కించు, పచ్చబొట్టు పొడచు, పొడుచు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Stain (skin) with indelible color.
tattooபொருள் : ఏదేని ఇనుప లేక ఇతర ధాతువును లోపలికి గట్టిగా పాతుట
எடுத்துக்காட்டு :
రాము చిత్రపటాలను తగిలించడానికి గోడకు మేకులు కొడుతున్నాడు.
ஒத்த சொற்கள் : కొట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక దానిలోని చొప్పింపచేయడం
எடுத்துக்காட்டு :
ఆమె తన అనుభవం యొక్క మాటలతో గుచ్చుతుంది
ஒத்த சொற்கள் : కూర్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.
எடுத்துக்காட்டு :
మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం
எடுத்துக்காட்டு :
నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.
ஒத்த சொற்கள் : గాయపరచు, గ్రుచ్చు, నొప్పించు, పొడుచు, బాధపరచు, మనసు నొప్పించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।
सत्य बात अकसर चुभती है।