பொருள் : గుజరాత్ రాష్ట్రంలో మాట్లాడే భాష
எடுத்துக்காட்டு :
గుజరాతీ ప్రజల మధ్య ఉండి అతడు గుజరాతీ భాషను మాట్లాడుతున్నాడు.
ஒத்த சொற்கள் : గుజరాతి భాష
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గుజరాత్లో నివశించేవారు
எடுத்துக்காட்டு :
గుజరాత్ లో వచ్చిన భూకంపం వలన అనేక మంది గుజరాతీయులకు గూడు లేకుండా చేసింది.
ஒத்த சொற்கள் : గుజరాతీ వాసి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
गुजरात का मूल या स्थानांतरित निवासी जिसे वहाँ की संस्कृति, धर्म, भाषा आदि विरासत में मिली हुई हो।
गुजरात में आए भूकंप ने कितने ही गुजरातियों को बेघर कर दिया।பொருள் : గుజరాత్‌కు సంబంధించినది.
எடுத்துக்காட்டு :
నవరాత్రిలో గుజరాతీ ప్రజలు దాండియ నృత్యాన్ని చేస్తారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
गुजरात का या वहाँ के निवासी, भाषा, संस्कृति इत्यादि से संबंधित।
नौरात्र में गुजराती लोग डांडिया नृत्य करते हैं।பொருள் : గుజరాత్ లో నివసించేవారు
எடுத்துக்காட்டு :
గుజరాతీ ప్రజలు చాలా కష్టపడేతత్వం కలవారు.
பொருள் : గుజరాత్ భాషకు సంబంధించినది
எடுத்துக்காட்டு :
అతడు నారసింహ మెహతా రాసినటువంటి గుజరాతీ గ్రంధాన్ని చదువుతున్నాడు.