பொருள் : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
எடுத்துக்காட்டு :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
ஒத்த சொற்கள் : తప్పించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వెళ్లగొట్టించే పనిని ఇతరులతో చేయించడం
எடுத்துக்காட்டு :
అత్త కోడలిపైన చాలా అపద్దాల ఆరోపణలతో తన ఇంటినుండి గెంటించింది
ஒத்த சொற்கள் : పంపించు, వెళ్లగొట్టించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :