பொருள் : గడ్డము క్రింద వుండు శరీరభాగము.
எடுத்துக்காட்டு :
అతని గొంతులో ఎలక్కాయ పడ్డట్టు ఏమీ జవాబు చెప్పలేక పోయాడు.
ஒத்த சொற்கள் : కంఠము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గడ్డం క్రింద ఉండు భాగం తీసుకొన్న ఆహార పధార్థాలు దీని గుండా వెళతాయి.
எடுத்துக்காட்டு :
సముద్రము నుంచి ఉద్భవించిన హాలాహలం పరమశివుడు సేవించుట వలన అతని గొంతు నీలవర్ణములోనికి మారినది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :