பொருள் : నీళ్ళు రావడానికి ఉపయోగపడే సన్నని కర్రలాంటి ఆకారం కలది
எடுத்துக்காட்டு :
ఇప్పుటి వరకు కుళాయిలో నీళ్ళు రావడం లేదు.
ஒத்த சொற்கள் : నీటికుళాయి, పైపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కుళాయికి తగిలించే ప్లాస్టిక్ వస్తువు.
எடுத்துக்காட்டு :
ఈ గొట్టంలో నీళ్ళు నగరం నుండి దూరంగా ఒక నదిలో వెళ్లి పడతాయి
ஒத்த சொற்கள் : పైపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : లావుగా పొడవుగా వుండే పైపులాంటిది
எடுத்துக்காட்டு :
గొట్టం, పెక్కులు, ఇంటి పైకప్పుగా వేస్తారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కుళాయి ఆకారంగలది
எடுத்துக்காட்டு :
పశువులు రోగబారిన పడినపుడు వాటికి వెదురు గొట్టంతో మందును త్రాగిస్తారు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :