பொருள் : దురదను పోగొట్టడానికి గోళ్లతో రుద్దడం.
எடுத்துக்காட்டு :
అతను వీపును గోక్కొనుచున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మలిన వస్తువును లేదా వస్తువుపైన ఉన్న మలినాన్ని వేరుచేయడం
எடுத்துக்காட்டு :
అమ్మ అడుగు అంటిన పాత్రను గోకుతున్నది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
எடுத்துக்காட்டு :
కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
ஒத்த சொற்கள் : చెదరగొట్టు, త్రవ్వు, వెదజల్లు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :