பொருள் : ఒక రకమైన చిన్న పూరి
எடுத்துக்காட்டு :
దుకాణదారుడు విరిగిపోయిన చపాతీలను నలిపి తిక్కేపిండిలో కలిపాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మంట సెగతో కాల్చినటువంటి లావైన పెద్ద రొట్టె
எடுத்துக்காட்டு :
అతను కూర మరియు రొట్టె తింటున్నాడు.
ஒத்த சொற்கள் : రొట్టె
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గోధుమ పిండిని అప్పడాల కర్రతో గుండ్రంగా పెనుము మీద కాల్చి తినే పదార్థం
எடுத்துக்காட்டு :
కూలివాడు ఉప్పుతో పాటు ఎండు రొట్టె తింటున్నాడు.
ஒத்த சொற்கள் : రొట్టె
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :