பொருள் : చంద్రుడు ఉత్తరఫాల్గున నక్షత్రంలో కి వెళ్లె రోజు
எடுத்துக்காட்டு :
ఉత్తర-ఫాల్గున నక్షత్రంలో రమ యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాడు.
ஒத்த சொற்கள் : ఉత్తర ఫాల్గుణం, ఉత్తరఫాల్గుణ నక్షత్రం, ప్రొద్దురిక్క నెల, ఫల్గునం, ఫాల్గునికం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह समय जब चंद्रमा उत्तरा-फाल्गुनी नक्षत्र में होता है।
उत्तरा-फाल्गुनी नक्षत्र में रमा यमुना में स्नान करने जाती है।