பொருள் : చూర్ణం మొదలైనవాటిని ఏదైనా పదార్థంపై వ్యాపింపజేయడం
எடுத்துக்காட்டு :
వైద్యుడు గాయంపైన ఔషదం చల్లుతున్నాడు
ஒத்த சொற்கள் : పోయు, వెదజల్లు, వ్యాపింపచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గాలిలో అటు ఇటు చెల్లాచెదరుగా వెదజల్లడం
எடுத்துக்காட்டு :
హోలీలో ప్రజలు పుప్పొడి మరియు ఎర్రని రంగులు చల్లుకుంటున్నారు
ஒத்த சொற்கள் : ఎగురవేయి, వ్యాపింపజేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చేతిలోని వస్తువులను నలువైపులో పడేలా చూడటం
எடுத்துக்காட்டு :
రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు.
ஒத்த சொற்கள் : వేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పొలంలో విత్తనాలు వేయడం
எடுத்துக்காட்டு :
రైతు పొలంలో ధాన్యంను చల్లుతున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :