பொருள் : అక్కడిమాటలు ఇక్కడ ఇక్కడిమాటలు అక్కడ చెప్పి గొడవలు పెట్టుట.
எடுத்துக்காட்டு :
రామ్ తమ యజమానితో శ్యామ్ గురించి చాడీలు చెప్పాడు.
ஒத்த சொற்கள் : కొండెములు చెప్పు, తంటాలు చెప్పు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
इधर की बात उधर कहना या झगड़ा लगानेवाली बात कहना।
राम ने अपने मालिक से श्याम के बारे में चुग़ली की।