பொருள் : మటిమాటికీ చెప్పుట.
எடுத்துக்காட்டு :
నేను రవికి చాలాసార్లు ఫోన్ చేశాను.
ஒத்த சொற்கள் : ఎన్నోసార్లు, దఫాలు, పర్యాయములు, లెక్కలేనన్నిసార్లు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక్కసారి కాకుండా
எடுத்துக்காட்டு :
ఇంత గుంపులో కూడ నేను నిన్ను అనేకసార్లు గుర్తు పట్టాను.
ஒத்த சொற்கள் : అనేకసార్లు, పలుమార్లు, మళ్ళీ మళ్ళీ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :