பொருள் : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
எடுத்துக்காட்டு :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
ஒத்த சொற்கள் : కఠినమైన, క్లిష్టమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, బోదపడని, ముళ్ళుగల, మెలితిరిగిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :