பொருள் : వేయించడానికి లేదా కూర వండటానికి లోహంతో చేసిన చిన్న పాత్ర
எடுத்துக்காட்டு :
అమ్మ చిన్నబాణలిలో కూర వండుతుంది.
ஒத்த சொற்கள் : చిన్నకాగు, చిన్నబాణలి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Pan with a convex bottom. Used for frying in Chinese cooking.
wokபொருள் : అడుక్కున్న వాడి చేతిలో వుండే ఒక చిన్న పాత్రలాంటిది
எடுத்துக்காட்டு :
చలితో వణుకుతున్న భిక్షగాడి చేతి నుండి చిన్న గిన్నె పడిపోయింది.
ஒத்த சொற்கள் : చిన్నగిన్నె
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :