பொருள் : దీని ముందు లేక మధ్యలో ఉన్నపుడు ఆ వైపునున్నది కనిపించకుండునది.
எடுத்துக்காட்டு :
కట్టె వెలుగుచొరనియ్యని వస్తువు.
ஒத்த சொற்கள் : అర్థముకాని, అస్పష్టవివరణగల, అస్వచ్చమైన, కాంతివిహీనమైన, కిరణ అభేద్యమైన, మందమైన, వెలుగుచొరనియ్యని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చీకటితో నిండివున్న.
எடுத்துக்காட்டு :
శ్రీ కృష్ణుని జననం బాగా అంధకారంతో నిండిన రాత్రి జరిగినది.
ஒத்த சொற்கள் : అంధకారంగల, నిశాచరమైన, మబ్బుగానున్న
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
अंधकार से भरा हुआ।
कृष्ण का जन्म भादो की अँधेरी रात्रि में हुआ था।