பொருள் : అన్ని వైపుల ఆవరించడం.
எடுத்துக்காட்டு :
వసంత్సేనను శత్రువులు అన్ని వైపుల చుట్టముట్టడించారు.
ஒத்த சொற்கள் : ఘిరాయించు, చుట్టుముట్టు, ముట్టడించు, ముట్టుకొను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
चारों ओर से रोकना या घेरे में लाना।
श्याम अपने बगीचे को कँटीले तारों से घेर रहा है।பொருள் : నలువైపులా కమ్ముకోవడం గుండ్రంగా చుట్టుకోవడం
எடுத்துக்காட்டு :
ఆకాశంలో ఘణీభవించిన నల్లని మేఘాలు ముసురు కొన్నాయి
ஒத்த சொற்கள் : కమ్ముకొను, గుబురుగావుండు, ముసురుకొను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :