பொருள் : ఏదైన వస్తువును చూడటానికి లేక ఏదైన విషయాన్ని గూర్చి ఆలోచించడానికి ఉండే పద్ధతి.
எடுத்துக்காட்டு :
నా దృష్టిలో ఈ పని చాలా అనుచితమైనది.
ஒத்த சொற்கள் : దృష్టి కోణం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A mental position from which things are viewed.
We should consider this problem from the viewpoint of the Russians.பொருள் : క్రోధంగా
எடுத்துக்காட்டு :
యజమాని చూపు చూడటంతో పనిమనిషి జారుకుంది
ஒத்த சொற்கள் : దృష్టి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కంటి చూపు చాలా చురుకుగా ఉండుట.
எடுத்துக்காட்டு :
గద్ద దృష్టి చాలా చురుకుగా ఉంటుంది.
ஒத்த சொற்கள் : దృష్టి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కంటితో చేసే పని
எடுத்துக்காட்டு :
నేను అతన్ని ఎప్పుడైతే చూశానో అప్పుడు నేను నా దుష్టి నుండి బయటకు పంపలేదు.
ஒத்த சொற்கள் : కంటిచూపు, కన్ను, చూడటం, దుష్టి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
* आँख का दृष्टि-क्षेत्र या दृष्टि-सीमा या जहाँ तक आँख से देखा जा सकता हो।
मैं उन्हें तब तक देखता रहा जब तक वे मेरी दृष्टि से बाहर नहीं हो गए।