பொருள் : ఉన్నది ఉన్నట్లుగా లేక కల్పించి చెడుగా లేక దోషపూర్ణముగా మాట్లాడే క్రియ.
எடுத்துக்காட்டு :
మనము ఎవరిని కూడా నిందించరాదు
ஒத்த சொற்கள் : అపకీర్తి, అపవాదము, నింద
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Abusive or venomous language used to express blame or censure or bitter deep-seated ill will.
invective, vitriol, vituperationபொருள் : దుర్వచనము
எடுத்துக்காட்டு :
ఎవరితోను చెడు మాట అనరాదు.
ஒத்த சொற்கள் : కువచనము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A rude expression intended to offend or hurt.
When a student made a stupid mistake he spared them no abuse.